Header Banner

కుప్పం సమీపంలో హర్యానా దొంగల గ్యాంగ్! పోలీస్‌నే ఢీకొట్టి ... ! రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్!

  Thu Jun 05, 2025 18:38        Others

చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతం మీదుగా దొంగల ముఠా రాష్ట్ర సరిహద్దు దాటుతోందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణగిరి-పలమనేరు జాతీయ రహదారిలో తంబిగానిపల్లె చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. రాత్రి 10:30 సమయంలో పలమనేరు నుంచి తమిళనాడులోని కృష్ణగిరి వైపు వెళ్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన స్కార్పియో కారును పోలీసులు తనిఖీ కోసం ఆపారు. ఇద్దరు కానిస్టేబుళ్లు కారువైపు వెళ్లగా, దొంగలు అకస్మాత్తుగా వెనక్కి కారు నడిపి, కానిస్టేబుళ్లను ఢీకొట్టే ప్రయత్నం చేశారు. కానీ వారు అప్రమత్తమై తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

 

ఇది కూడా చదవండి: తిరుమలలో ఆర్టీసీ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి! వీడియో వైరల్!

 

దొంగల ముఠాగా అనుమానించి గ్రామీణ సీఐ మల్లేష్ యాదవ్ తక్షణమే చర్య తీసుకున్నారు. తన సర్వీసు రివాల్వర్‌తో కారు డ్రైవర్ తొడను లక్ష్యంగా చేసుకుని ఓ రౌండ్ కాల్పులు జరిపారు. అయినా దొంగలను ఆపలేకపోయారు. కారుతో పాటు దొంగలు వేగంగా అక్కడి నుంచి పారిపోయారు. దీంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దొంగల కోసం పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

అత్యంత విషమంగా ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి.. ఆస్పత్రికి హరీష్ రావు!

 

సీక్రెట్‌గా అక్కడ పూజలు చేయించిన మెగా డాటర్! ఎందుకంటే?

 

వలసదారులపై అమెరికా ఉక్కుపాదం.. ఒకే రోజు 2,200 మంది అరెస్ట్! వీరికి బేడీలు వేసి..

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

ఏపీ కాలేజీల్లో విద్యార్థుల అటెండెన్స్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!

 

జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం! వారంతా పార్టీకి గుడ్ బై..

 

కాకాణిపై కేసుల వర్షం! నేడు బెయిల్, కస్టడీపై కీలక నిర్ణయం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్! అంబటి రాంబాబుపై కేసు నమోదు!

 

 ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

 

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం! ఈ రాష్ట్రాలకు బిగ్ షాక్?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #CrimeAlert #ChittoorNews #KuppamUpdates #PoliceAction #HighwayChase #CriminalEscape #BorderCrime #AttemptedEscape #PoliceCheckPost #FiringIncident